వినీల సాంద్ర నీహారతటిల్లతా సుమనోహరం
దినదిన వర్ధమాన ఆలోచనామృతం
మధుర మంజుల మనోజ్ఞ దీపికాతోరణం
మౌనశబ్దపరిష్వంగ విఛ్ఛేదనా ఝంఝామారుతం
హేమంత ఉషోదయ తుషారాల ఇంద్రచాపం
నీ దరహాసమే చెలీ!!!
*********************************
దరహాసం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
వినీల సాంద్ర నీహారతటిల్లతా సుమనోహరం
దినదిన వర్ధమాన ఆలోచనామృతం
మధుర మంజుల మనోజ్ఞ దీపికాతోరణం
మౌనశబ్దపరిష్వంగ విఛ్ఛేదనా ఝంఝామారుతం
హేమంత ఉషోదయ తుషారాల ఇంద్రచాపం
నీ దరహాసమే చెలీ!!!
*********************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి