వికారాబాద్ జిల్లాకోడంగల్ మండలం లోని పాతకోడంగల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇల్లూరి క్రాంతి కుమార్ కు గురుస్పందన పురస్కారం అందుకున్నారు నవంబర్ 11 పురస్కరించుకొని. ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాల లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తనను గురుస్పందన ఈడిఏ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2023 వారు గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఖమ్మంలో లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పందన ఈద ఫౌండేషన్ డైరెక్టర్ శ్యాముల్ రెడ్డి చేతుల మీద పురస్కారం అందుకున్నట్లు తెలిపారు.
కొడంగల్ ఉపాధ్యాయులు ఇల్లూరి క్రాంతి కుమార్ కి గురుస్పందన అవార్డు; వెంకట్ మొలక ప్రతినిధి
వికారాబాద్ జిల్లాకోడంగల్ మండలం లోని పాతకోడంగల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇల్లూరి క్రాంతి కుమార్ కు గురుస్పందన పురస్కారం అందుకున్నారు నవంబర్ 11 పురస్కరించుకొని. ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ పాఠశాల లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తనను గురుస్పందన ఈడిఏ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2023 వారు గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఖమ్మంలో లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పందన ఈద ఫౌండేషన్ డైరెక్టర్ శ్యాముల్ రెడ్డి చేతుల మీద పురస్కారం అందుకున్నట్లు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి