బాలల మాస పత్రిక "మొలక" పత్రికను ఆవిష్కరించిన రామన్ మెగాసేసే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా
 

పిల్లలందరూ దేశాన్ని ప్రేమించాలి

14 నవంబర్ సందర్భంగా ముందస్తుగానే ప్రపంచ బాలలకు శుభాకాంక్షలు తెలిపిన శాంతా  సిన్హా
వేదాంత సూరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నబాలల మాసపత్రిక నవంబర్ నెల పత్రికని ఆమె హైదరాబాదులో MVF క్యాంపు కార్యాలయంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల సమక్షంలో ఆవిష్కరించారు
 ఈ కార్యక్రమంలో 
మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ (MVF) సంస్ధ వ్యవస్థాపకురాలు,.దేశంలో మొట్టమొదటి జాతీయ బాలల హక్కుల కమిషన్ (NCPR) చైర్పర్సన్ గా పని చేసిన రామన్ మెగసేసే, పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంత సిన్హా చిన్నప్పటి జ్ఞాపకాలను బాలల దినోత్సవం 14 నవంబర్ సందర్భంగా  మొలక బుక్ ఆమె ముఖచిత్రం వేస్తూ
 ప్రచురణ చేశారు
శాంతా  సిన్హా పాల్గొని మాట్లాడుతూ
చిన్నారి కీర్తన చేసిన ఇంటర్వ్యూ బాగుందని అభినందించారు
ఈ పుస్తకం చిన్నారులకు సాహిత్యము నిత్య సత్యాలు కథలు రామాయణం శాస్త్రవేత్తల గురించి పిల్లలందరికీ మెదడుకు మేత లాంటి శీర్షికలతో పుస్తకము బాగుందని మొలక పుస్తకాన్ని అందరూ చదవాలి చదివించాలని భవిష్యత్తులో  మొలక ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులకు అడ్వాన్స్గా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు జనార్ధన్, గోవిందరావు గురుకుల రిటైర్డ్ ప్రిన్సిపల్ వేణుగోపాల్ శర్మ "మొలక "ప్రత్యేక ప్రతినిధి KVM వెంకట్. బాల ప్రతినిధి కీర్తన
రైటర్ నరేష్  గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం