స్వామి రంగనాధానంద మహారాజ్! అచ్యుతుని రాజ్యశ్రీ
 రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యులు స్వామి శివానంద.ఈయన శిష్యులు స్వామి రంగనాధానంద 1908_2005) హైదరాబాద్ రామకృష్ణ మఠం వ్యవస్థాపక అధ్యక్షుడు.30ఏళ్ళు 50 దేశాల్లో పర్యటించి అపర స్వామి వివేకానంద అన్న పేరు గాంచారు.రెండో స్వామి వివేకానంద అన్న పేరు తెచ్చుకున్నారు.ప్రతివారితో ఆత్మీయత అభిమానం పెంచుకున్న పంచుకున్న మహామనీషి. 97 ఏళ్ళు జీవించి80 ఏళ్ళు రామకృష్ణ సంఘపరివార్ లో ఆయన గడిపిన జీవితం ఆదర్శనీయం.జీర్ణశక్తిని కోల్పోయిన దశలో కూడా పద్యం తింటూ ప్రవచనాలు చెప్పడం మానలేదు ఆయన.మరీ అనారోగ్యం పాలైనప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరారు.ఇలాంటివారి జీవిత చరిత్రలు మనం చదవాలి🌹
కామెంట్‌లు