శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 తతః అగ్ని వచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం |
కర్మణా తేన మహతా త్రైలోక్యం స చరాచరం |
అభ్యషిచ్య చ లంకాయాం రాక్షస ఇంద్రం విభీషణం |
కృతకృత్యః తదా రామో విజ్వరః ప్రముమోద హ |
పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని 
లంకారాజ్యమునకు పట్టాభిషిక్తునిగావించెను. అట్లు 
కృతకృత్యుడైన రాముడు ప్రసన్న 
మనస్కుడయ్యెను.
తనవిజయమును శ్లాఘించుటకై వచ్చిన 
దేవతలనుండి వరమును పొంది, శ్రీరాముడు ఆ 
వరప్రభావముతో రణరంగమున మృతులై 
పడియున్న వానరులను పునర్జీవితులను 
గావించెను. పిమ్మట శ్రీరాముడు 
సుగ్రీవవిభీషణాదిమిత్రులతో, 
వానరులందఱితోగూడి పుష్పకవిమానముపై 
అయోధ్యకు బయలుదేఱెను. !
                      ఓం శ్రీ రామం
                       *****
 

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం