శ్రీరాముడు ; కొప్పరపు తాయారు
 స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః |
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుః జనక ఆత్మ
తతో గృధ్రస్య వచనాత్ సంపాతేః హనుమాన్ బలీ |
శత యోజన విస్తీర్ణం పుప్లువే లవణ అర్ణవం !

అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు 
వివిధప్రదేశముల యందున్న వానరులనందఱిని రప్పించి, 
సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను. !
అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు వివిధ 
ప్రదేశముల యందున్న వానరులనందఱిని రప్పించి, 
సీతాన్వేషణకై వారిని నలుదెసలకు పంపెను. !
పిమ్మట (సీతాదేవిని వెదకుటకై 
జాంబవంతాదులతో 
దక్షిణదిశకు వెళ్ళిన) మహాబలసంపన్నుడైన 

హనుమంతుడు గృధరాజైన సంపాతి సూచన 
మేరకు నూఱు యోజనముల విస్తీర్ణము గల 
లవణసముద్రమును ఒక్కగంతులో దాటెను. !
కామెంట్‌లు