తెల్లనిపువ్వులనవ్వుల.
పిల్లలుకపటమ్ములేని-పిలుపులచేతన్.
నుల్లముపులకింపమదిని.
మెల్లగదోచెనుమనసును-మేదినిరామా!
**. *. *. *.
శాంతిదూతనెహ్రు-క్రాంతినివెలిగించ
స్పూర్తిఘనతపొంది-కీర్తిగాంచె
బాలచెలిమిజేసి-భవితనుదిద్దెను
చాచపిలుపుచేత-చరితుడయ్యి.
*. **.
చా చా నెహ్రు ; - మిట్టపల్లిపరశురాములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి