అరుణరాగాలు పాటల కార్యక్రమం
  అరుణరాగాలు పాటల కార్యక్రమంలో   అత్యధికముగా పాల్గొని కార్యక్ర మాన్ని తమ గానామృతంతో  ప్రేక్షకులను  ముగ్దపరిచి  గురువారం కార్యక్రమాన్ని  విజయవంతం  చేసారు. ఇందులో  సమూహ అడ్మిన్ రవీంద్రబాబు అరవా ప్రార్థనా గీతంతో  మొదలై, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్  నిర్వహణలో చక్కగా  సాగింది.
అందరికీ అభినందనలు తెలియచేసారు అరుణరాగాల అధ్యక్షురాలు డా. అరుణకోదాటి .  ఇందులో  పాల్గొన్న  గాయని , గాయకులు ,
 శ్రీమతి నాగమణి అరవా
 శ్రీమతి సావిత్రి
 శ్రీ బాసా వేంకటేశ్వర్లు
 శ్రీమతి మంజుల
శ్రీ మల్లిఖార్జునుడు
శ్రీమతి డాక్టర్ బృందా
 శ్రీ వెంకట రమణ
 శ్రీమతి శ్యామల 
 శ్రీ మల్లేశం 
శ్రీ అయ్యల సోమయాజుల
  ప్రసాద్
శ్రీమతి అనురాధ
 శ్రీమతి తాళ్లపూడి గౌరి
శ్రీమతి వాణీశ్రీ

కామెంట్‌లు