@ ఫౌంటెన్ వాటర్... !
.. *****
ఈ ఫౌంటెన్ వాటర్ డాన్ సింగ్
ఎంత విచిత్రంగా ఉంది... ?!
మరలా - మరలా...
ఆ నీటినుండే పుట్టి....
కాసేపు తన ఉనికిని వింత కాంతులతో ప్రదర్శించి...
ఆ నీటిలోనే కలిసిపోతూ... !
అచ్చం మనిషి... జనన... జీవన.... మరణాల్లాగానే.. !!
*******
@ సృష్టి.... ప్రతి సృష్టి.. !
..... ******
ఏయ్.... ఎందుకలా నవ్వుతున్నావ్ !?
ఎవరు నువ్వు... !?
నేను పుట్టించిన నువ్వు....
అచ్చం నాలానే....,
ప్రతిసృష్టి చేస్తుంటేనూ... !!
******
* తాత నవ్వాడు... ! *
****.
* తలపు *
**
అంతులేని ఈ కాలగమనంలో
మనిషి ఉనికి ఎంతసేపని !?
ఈ కాస్తంతకే.... ఈ మనిషికి
ఇన్నిన్ని యాతనలా.. ?!
ఉన్న ఈ కాసేపు....
ఆనందంతో.... ఎందుకు బ్రతకలేక పోయానా అని తలపుకొచ్చింది నాయనా.. !!
. **&***
.. *****
ఈ ఫౌంటెన్ వాటర్ డాన్ సింగ్
ఎంత విచిత్రంగా ఉంది... ?!
మరలా - మరలా...
ఆ నీటినుండే పుట్టి....
కాసేపు తన ఉనికిని వింత కాంతులతో ప్రదర్శించి...
ఆ నీటిలోనే కలిసిపోతూ... !
అచ్చం మనిషి... జనన... జీవన.... మరణాల్లాగానే.. !!
*******
@ సృష్టి.... ప్రతి సృష్టి.. !
..... ******
ఏయ్.... ఎందుకలా నవ్వుతున్నావ్ !?
ఎవరు నువ్వు... !?
నేను పుట్టించిన నువ్వు....
అచ్చం నాలానే....,
ప్రతిసృష్టి చేస్తుంటేనూ... !!
******
* తాత నవ్వాడు... ! *
****.
* తలపు *
**
అంతులేని ఈ కాలగమనంలో
మనిషి ఉనికి ఎంతసేపని !?
ఈ కాస్తంతకే.... ఈ మనిషికి
ఇన్నిన్ని యాతనలా.. ?!
ఉన్న ఈ కాసేపు....
ఆనందంతో.... ఎందుకు బ్రతకలేక పోయానా అని తలపుకొచ్చింది నాయనా.. !!
. **&***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి