ధనవంతుడి దీపావళి;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686

కం:రాజుకు దివ్వెల పండుగ
రోజుండును వెల్గ దివ్య రోచిస్సింటన్
వాజజమున్నట్టి ధణియ
మోజుగ తానుండు నింట భోగపతుండై

కం:దీపాల పండుగంటున్
మోపుగ వెచ్చించు ధనము మోతుబరయ్యన్
ప్రాపును నెర్గండతనున్
చూపడు కరుణంటు బీద శోకము దీర్చన్

కామెంట్‌లు