విధి రాత- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
కం: విధియాడె నాటకంలో
వృధసానుండవ్వు బలిగ  కృచ్ఛ్రము నొందన్
మదమున్ మత్సరమివ్వగ
వ్యధనిచ్చున్ త్రుంచ మనసు వ్యాకులమొందన్

కం:తలరాతను రాయు విధిన్
మెలుకువగా రాయవయ్య మేలిమిదైనన్
సలుపకు సంభాషెవరితొ
కలముతొ రాయంగ రాత కల్లలనాపన్


కామెంట్‌లు