తప్పు;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 ఆవె:తప్పు జేయు వారు తనతప్పు నెర్గరు
తప్పు జెప్ప బోతె నొప్పు కోరు
తప్పు దెచ్చు నదియు తప్పక తనకలి
తప్పు కొనక మనిషి తత్తరించు

ఆవె:తప్పు జేయు వారు తప్పుకో జూసేరు 
తప్పు నొప్పు జేయ తర్కమెంచి 
తప్పు నోరు జెంద తత్తర తడబాటు 
తప్పు బయట కొచ్చు తన్ను కొంటు


కామెంట్‌లు