భోజనము ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
కం:అన్నము నానిక నిచ్చున్

మిన్నగ మెక్కంగ నదియు మేనుకు హానిన్
భిన్నము నన్నటి లోనన్
తన్నుగ నందరి మనంబు ధాతగ నిల్చున్

కం:భోజనమెంత విచిత్రం
వాజజమదికంబు నైన వాచును పొట్టన్
బాజా మ్రోగించదియున్
మోజుగ మెక్కంగ , నేకభుక్తము నున్నన్

కామెంట్‌లు