శునకము పై పద్యము ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 చం:అరవని కుక్కలుండవుగ నల్పిక మొందగ జాతి లక్షణం
కరుచుట మర్వ దాగృహమృగంబు దురాత్ముల త్రుంచ కాపుకై    
తరచుగ మాటలాడుదురు తప్పుగ, పోల్చగ వద్రుబోతుతో
సరియగు పోలికెట్లగును  శ్వానము నమ్మక ద్రోహి మర్త్యుడిన్ ?
కామెంట్‌లు