కాని పని చెయ్యరాదు ;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 ఉ:అందని ద్రాక్ష పండ్లు తిన నర్రుని చాచుట వ్యర్థమవ్వగా
అందరు నవ్వురయ్య నది హాస్యము నొందెటి సంగతంటుగన్
సందడి జేయబోకు మెట సాగని కార్యము నొంద మూర్ఖుడై
పొందకు భంగమెక్కడను, పోకడ మార్చుము పొంద జా నటన్
కామెంట్‌లు