దీపావళి పండుగ - డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
 చం:వెలుతురు నింప వచ్చెనుగ వేడుక దివ్వల కాంతి నివ్వదిన్
కలలు ఫలింప జేసి ప్రజ కష్టము దీర్చది జ్ఞాన జ్యోతిగన్     
జలధిజ జన్మ నొందెనిల సంపతి సౌఖ్యమునిచ్చు వేళదిన్
పొలుపును  యిచ్చు లోకులకు పూజలు సల్పగ తల్లితల్లిదిన్
కామెంట్‌లు