అడుగుజాడల్లో ఆనవాళ్లు; డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 ఈ కోట గోడలు దర్వాజాలు బురుజులు గుళ్ళు కట్టడాలను చూసి మళ్ళీ  కాటమరాజే వచ్చి వీటిని బాగు చేయించుకుంటాడేమోనని సరికొచ్చుకున్నాడు రెడ్డి గారు.  కోనేరు దగ్గర ఒక బండకు చెక్కిన ఒక 17వ శతాబ్ది ఆరు పంతుల శాసనంలో  దారియినేని రెడ్డి కుమారుడు  హనుమంతుడే రక్షించి రాబోయే ఒక ఆపద నుంచి తమను హనుమంతుడే కాపాడతాడు అనే ప్రార్థిస్తున్న వివరాలు ఉన్నాయి  కనిగిరిలో మంచి హోటల్కు పోయి టిఫిన్ చేద్దాం అనుకునే లోపు  రెడ్డి గారి ఫోన్ మోగింది ప్రముఖ కవి కథకుడు చిత్రకారుడు కొండల్టి వెంకటేశ్వర రెడ్డి గారిది  ఇక్కడే ఉన్నామని టిఫిన్ చేసి కలుస్తామని నా వినకుండా బలవంత పెట్టి వాళ్ళ ఇంటి ప్రక్కన ఒక కుటుంబం నడుపుతున్న వరంగల్ మట్టి వాడా లాంటి పూటకూలమ్మ మాకు గుర్తొచ్చే ఒక సావిడి హోటల్కు తీసుకెళ్లారు
గర గరలాడే  దోశ దానిమీద సన్నగా చిన్నగా తరిగిన ఉల్లి ముక్కలు కారెట్ ముక్కలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర  మరేదో పొడిని కొంచెం కారాన్ని చల్లి తిరగేసి పెనం మంచి తీసిన అట్టు ని తింటూ ఉంటే రోజు ఇక్కడే తింటే బాగుండును అని అనిపించింది రెడ్డి గారికి. ఆతిథ్యంలో భాగంగా టిఫిన్ అందించిన వెంకటేశ్వర్ రెడ్డి గారికి నమస్కారాలు అందించారు ఇంటికి తీసుకెళ్ళి ఆయన కవిత సంపుటి దుఃఖిస్తూ కొనిచ్చి తన వేసిన వరల చిత్రాలను చూపించాడు వీడ్కోలు తీసుకొని ఎక్కడికడదామా అనే కరుణానిధిని అడిగాం  పాలేటి గంగమ్మ వాకి వెంగళాపురం వెళదామనగా కారును ఆటో మళ్ళించారు రెడ్డి గారు  కలిగిరి నుంచి ఒక పావుగంట ప్రయాణించిన  తరువాత ఒక నదిని  దాటారు. చంద్రమౌళి గారి కలుగ చేసుకుని పక్కన కనిపిస్తున్న గ్రామం వెంగళపురం మనీ ఇది పాలేటి గంగ (నది) అని చెప్పారు పాలేటి గంగమ్మ దాటి తొండగా కాటమరాజుగా తమకు కాటమరాజు తన ఆలమందరం 12 ఏళ్ల పాటు శ్రీశైలంలో నేర్పిన తర్వాత శివుని ఆజ్ఞపై కాటమరాజు దక్షిణ వైపు వెళ్లగా కరువు వల్ల నీరు గడ్డి దొరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు  కాటమరాజు ఆలమండ్ర చాలా పెద్దది అతని పశుసంపదను గురించి కాటమరాజు కథలో  కుదురు ఆరామడ కదులు 12 అమడ అనే సామెతకు కారణమైన అని చెప్పబడింది  మల్లికార్జున వారిస్తుంది వినకుండా కాటమరాజు తన వారితో కలిసి ఆలమందరం పాలేటి వాగు దగ్గరకు  తోలుకోస్తాడు


కామెంట్‌లు