అడుగుజాడల్లో ఆనవాళ్లు డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
గంగను దాటాలనుకుంటున్న  కాటమరాజుతో గంగ తనకు  చేతులెత్తే మొక్కితేనే దాటనిస్తానంటుంది. ఇష్టపడని కాటమరాజు వాదోపవాదాల తర్వాత నమస్కరించగా అంగీకరించిన గంగ ఎండిపోయిన వాగులో నీటిని రప్పించింది. కాటమరాజు తన ఆలమందతో పాలేటిని దాటి నెల్లూరు సేవకు బయలుదేరి వెళ్లిన సంఘటన గుర్తుకొచ్చింది  అలా నెమరు వేసుకుంటూ ఉండగా వెంగళాపురంలోని కాటమరాజు కథకుసంబంధం ఉన్న అయితమరాజు విగ్రహం పాలేటి గంగమ్మ అని పిలుస్తున్న మహిషాసుర మర్దని విగ్రహం దాని తర్వాత ఆలవాలపాడు లోని వాగు ఒడ్డున ఒక బండ్లపై క్రీస్తు శకం 1526వ సంవత్సరం నాటి రాపూరి రాఘవరెడ్డి తన తండ్రి బస్వరెడ్డి తల్లి అమలాంబికకు పుణ్యంగా లింగాలకొండ సోమేశ్వరునికి బంగాది గంగ (పాలేటి గంగ) కు కొండ మదుసయ్య గారు ఇచ్చిన పూలుకుపోయిన నందిని చూశాడు రెడ్డి గారు వెళ్లి అల్లాడపల్లి పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి పొలంలో పడి ఉన్న పది అడుగుల పొడవు గల ఒక అప్రకటిత నల్ల శాసనపు రాతి 17వ శతాబ్ది శాసనాలు చూసి కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు  శివ నాగిరెడ్డి గారు అదే గ్రామంలోని సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న  17వ శతాబ్దినాటి మలిపూడి ఓబులయ్య వేయి లింగాలను ప్రతిష్టించి గుడి కట్టించి తంగమళ్ళ మాత శివులకు కొంత భూమిని కొనిపెట్టిన వివరాలను శాసనాన్ని చదివారు రెడ్డి గారు ఇది నెల్లూరు నాయంకారంలోని కనిగిరి పోలచర్ల  ముసుందూరి సీమలోని  గంగ పట్నాన్ని షోడశోపచారాలకు ఇచ్చిన రిపేరుకొంటున్న శాసన అక్షరాలను తడిమి చూసారు రెడ్డి గారు  ఎంతలో కరుణానిధి మమ్మల్ని పంచలింగాల కొండ వైపు మళ్ళించాడు పంచలింగాల కొండ కూడా కాటమరాజుకు సమంత ఉన్న ప్రదేశమే అందుకు సాక్ష్యంగా అక్కడున్న మహిషాసుర మర్ధిని విగ్రహం శివలింగం భూమిలోకి సగం జిల్లా శాసనసభ్యులు కనిగిరి 36 వ శాసనంగా ప్రకటించబడింది. తరువాత రెడ్డి గారి ప్రయాణం గంగ దొనకొండ దాని కొండ అనేవాళ్లను గ్రామంలోని ప్రాచీన గంగమ్మ గుడి వల్ల ఆ వూరికి గంగ దొనకొండ అని పేరు వచ్చింది అంటారు రోడ్డుకి ఎడమవైపు గల గంగమ్మ దేవాలయంలో ఏదో ఎత్తారి నిలువు రాయి కనిపించింది కారును ఆపి దిగి లోపలికి వెళ్లి చూశాడు రెడ్డి గారు అది 12 అడుగుల ఎత్తు రెండు అడుగుల మందంతో ఉన్న  ఇనుప యోగపు ఆడవాళ్లు దీన్నిబట్టి అక్కడ ఒక సమాధి ఉండేదని ఈ ఆలయం నిర్మాణంలో భాగంగా గుండ్రంగా అమర్చిన బండరాలను తొలగించి ఉంటారని అనిపించింది రెడ్డి గారికి  బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న శివాలయంలోకి వెళ్లారు రెడ్డి గారు.
కామెంట్‌లు