శ్రీకాంత్ - ధీకాంత్- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హస్తినాపురం, హైదరాబాద్
భారత స్వాతంత్య్రం రోజు పుట్టుక
తెలంగాణ స్వేచ్ఛకొఱకు పోరాటం 
డిసెంబర్ నెలలో ప్రాణత్యాగం
ఆత్మాహుతికి బలి
శ్రీకాంతుని ధీరత్వం
కలిగించింది చైతన్యం
రగిలించింది స్వాతంత్ర ఉద్యమం
ఉవ్వెత్తున ఎగిసింది స్వేచ్ఛా నినాదం
ఆశ అడియాసైన వైనం
ప్రాణాన్ని విడిచిన దైన్యం!!

తిరిగి శ్రీకాంత్ పుట్టిన శుభ ఘడియ
అన్యాయానికి తెరపడగా
తెలంగాణ గెలిగిన శుభవేళా 
అందరి మదిలో ఆనంద హేళ!!

కామెంట్‌లు