కార్యకారణములుహేతువులు కర్త యే మూలము......! - కోరాడ నరహసింహా రావు
పొరపాటు...మీరనుకున్నట్టు ఆవిర్భవించినదే...
కావచ్చు గా నీ, ఏదీదానికదిగా సృష్టించ బడదు... ! 
  ఆవిర్భవించ బడదు కూడా..!.! 

 కర్మ లేని  కర్మ,క్రియ జరగవు..., 
  రూపము తోనో..., అదృ స్య) శక్తి గానో

ఆకర్త ఎవరో వ్యక్తి గాని, శక్తి గాని
ఖచ్చత0గా ఉండి తీరాల్సినదే.! 
ఆ అప్రత్యక్ష శక్తినే కొందరు దైవమని, మరి కొందరు సౖన్స్ె
 అని నమ్ముతారు....! 
        ఎవరి నమ్మకాలతోను.. 
వస్వా సాల తోనూ దానికి పని లేదు ।।... 
   మీ మీ అల్ప జ్ఞాణము లకు ఇది అర్ధమయే విషయం కాదు
  ఎందుకు ఈ అప్రయోజక వాదు లా ట లు... మీ మీ భ్ర మల్లో ఎవరి భ్రమలను వారే నిజమనుకుని మీ మీ భావాలు
మీకే పరిమితం చేసుకుని... 
 చప్పుడు చేయ్యక చక్క గుం డండి.... 💐🙏🌷....! 

కారణము లేక కార్య మెట్జ జరుగు...!? 
 కార్య - కారణముల కర్మ.... 
  కర్త లేక జరుగుననుట
    మూర్ఖత్వము గాదే....!! 

దైవ మనిన నేమి... 
    కాదు... సౖన్స్ అనిన నేమి
హేతు ఒకటి గలదు అనునది
నిర్వివాద మే గదా....! 
  వాదుకు వచ్చునదె కీడని ఎరుగుడి మిత్రు లారా...!! 
     *******
.

కామెంట్‌లు