పోటీలలో విజేతగా నిలిచిన నెల్లుట్ల.సునీత

 చినుకు కల్చరర్ సొసైటీ హైదరాబాద్  నుంచి పాటలు గేయాల పోటీలు నిర్వహించగా ఎంతోమంది కవులు ఈ పోటీలలో తమ రచనలతో భాగస్వామ్యమై  రచనల్ని  పంపగా.  అన్ని రచనలన్నీ న్యాయ నిర్ణేతలు పరిశీలించి ఎంతో పారదర్శకంగా విజేతలను ఎంపిక చేసి ఫలితాలను వెల్లడించారు. ఈ పోటీలలో   కవయిత్రి నెల్లుట్ల సునీత విజేతగా నిలిచి నగదు బహుమతిని అందుకుంది. ఈ సందర్భంగా నెల్లుట్ల సునీతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చినుకు కల్చరల్ అధ్యక్షులు పి.ఎన్. మూర్తి ,కార్యదర్శి విశాలాక్ష్మి ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు సునీతకు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు