ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 తొట్టంబేడు :; మండలం లో దిగువ సాంబయ్య పాళెం ప్రాథమిక పాఠశాల లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉపాధ్యా యులు బాలసుబ్రమణ్యం మాట్లా డుతూ " ఎందరో మహనీయుల త్యాగ ఫలం ఈ75 వ గణ తంత్ర దినోత్సవం,వారిని ఈ సందర్భంగా ప్రతిఒక్కరు స్మరిస్తూ వారి అడుగు జాడలలోనడవాలని దేశ సమైక్యత ను కాపాడ టానికి కృషి చేయాలని "పిలుపు నిచ్చారు. విద్యార్థులు భరత మాత,గాంధీ,ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలతో అలరించారు.ఈ కార్య క్రమంలో విద్యాకమిటీ చైర్మన్ దేవిక,
పాఠశాల సిబ్బంది మోహన్,మాధవి,ఆదిలక్ష్మి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొ న్నారు.
కామెంట్‌లు