వ్యవ సాయం లో సహక రించిన,యెడ్లకు ముస్తా బుల తో,కృతజ్ఞతా పూజ లు..!
లెక్క లేనన్ని కోలు, గొర్రెలు
కనుమ విందులకు ఆహుతి
కాలకు కత్తులతో... కోలు,
ఒకదాని పైకోకటి...
రక్తాలోదుతూ...!
ఆప సోపాల తో... నువ్వా - నే నా అన్నట్లు ఎద్దుల పరుగులు..
జనాల కేరింతల మధ్య..!!
రక - రాకాల... రంగు - రంగుల
కాగిత పక్షు ల్లా... నింగి లో...
గాలి పటాల రెప రెప లు..!
ఊరి చివర.. ఏటి ఒడ్డున...
కోలాహలంగా... జాతర...!
కనుమతో మూడు రోజుల సం క్రా0తి ఉత్సవాల
ముగింపు వీడ్కోలు...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి