జాతీయ పత్రికా దినోత్సవం
భారత్ లో చైతన్యం యువతకు
జ్ఞాన వినోదం పంచే పత్రికలు
జనవరి ఇరవై తొమ్మిదిన ఆవిర్భావం
హికీస్ బెంగాల్ గెజిట్
తొలి సంచిక తొలి వ్యాపార ప్రకటన తో భారత్ లో కొత్త మలుపు
కలకత్తా లో ఇండియన్ గెజిట్
దాదాభాయ్ నౌరోజీ రంగప్రవేశం
ఆంగ్ల పత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా; స్టేట్స్ మన్ , పయనీర్
హిందూస్తాన్ టైమ్స్ ది హిందూ
ఇండియన్ ఎక్స్ప్రెస్
ఢిల్లీలో పదిహేను భాషల్లో వార్తాపత్రికలు
ఒకే షాపులో నూటపదిహేడురకాల దినపత్రికలు
తెలుగు లో వెలుగు చూసిన
ఆంధ్ర పత్రిక కృష్ణాపత్రిక
తెలుగు వార మాసపత్రికలకు
వేసె పునాది
పేపర్ చదివే ఓపిక తీరిక కరువాయే
బడిలో ఇంట్లో చదివించాలి
బట్టీ కొట్టుడు తగ్గించాలి
భాషపై పట్టు పెరుగు
వ్యర్థ ఆలోచనలు కరుగు🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి