శ్రమజీవి- - డా.గౌరవరాజు సతీష్ కుమార్ జనవరి 25, 2024 • T. VEDANTA SURY శ్రమపడితే భూగోళమేకాదా మరి మట్టితట్టభరించలేని ధరలకన్నభూభారమే తేలికభవబంధాలకన్నభూబంధమే మిన్నబంగారు భవితకుభూగోళమే నాకవితభారమయ్యే వేదనలకన్నభూగోళమేమీ భారంకాదు************************************** కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి