స్వామి వివేకానంద ఘనంగా జయంతి; -KVM వెంకట్- మొలక ప్రత్యేక ప్రతినిధి
 వికారాబాద్  జిల్లా  కొడంగల్ లో శ్రీ రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో  
స్వామి వివేకానంద  ఘనంగా జయంతి వేడుకలు
 
మానవతా దృక్పథంతో అనాధ చిన్నారులకు 20,000 నగదు ఆర్థిక సాయం చేసిన వికారాబాద్ డిప్యూటీ డాక్టర్ రవీందర్ యాదవ్
చిన్నారులకు ఇమ్యూనిటీ కోసం మాత్రలు పంపిణీ 
 ఈ కార్య్రమానికి 
 ముఖ్యఅతిథిగా వికారాబాద్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో రవీందర్ యాదవ్ తెలంగాణ విద్యావంతుల వేదిక రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ స్వామి వివేకానందుడు ప్రపంచంలో ప్రతి యువకునికి ఆదర్శం అన్నారు ఆయన ఆశయాలని యువత ముందుకు తీసుకెళ్లాలని 
యువత చెడు మార్గంలో వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడే మానవనులుగా ఎదగాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ 
పాల్గొని మాట్లాడుతూ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుండి అనాధ చిన్నారులకు అండగా నిలుస్తుందని వారి చదువు కోసం మరి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్నామన్నారు
ఈ కార్యక్రమంలో కోడంగల్ ప్రాంతానికి చెందిన 6 మంది విద్యార్థులకు బట్టలు పండుగ సామాన్లను అందజేశారు
మనసున్న మహారాజుగా అనాధ చిన్నారులకు 20వేల నగదు అందజేసిన డిప్యూటీఎం హెచ్ ఓ
ఈ కార్యక్రమంలో మానవతా దృక్పథంతో చేస్తున్న పనులను అభినందిస్తూ
డిప్యూటీ డిఎంహెచ్ఓ రవీందర్ యాదవ్
 20వేల నగదు రూపాయలు విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందరి గౌడ్కు అందజేశారు
 కొడంగల్ రామకృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో 160 ఎక్కువ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా
వికారాబాద్ జిల్లాలో ఉన్న మహా శారద ఆసుపత్రి డాక్టర్ రాజశేఖర్ సాకారంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం
హోమియో మాత్రాలని పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ  సేవ సమితి కొడంగల్ ప్రధాన కార్యదర్శి
ఆనంద్
సర్ కన్వీనర్ గౌరారం గోపాల్
 తాండూర్ మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVm వెంకట్
ప్రధాన కార్యదర్శి వెంకట్  వంశరాజ్
కన్నయ్య. చిన్నారులు గణేష్ పూజ శ్రావణి సాహితీ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు