కాపాడు( చిట్టి కవిత) గంగరాజు పద్మజ మలక్ పేట హైదరాబాద్ -8688807575

 కళ్లు తెరవకనే గణపతిని పాడు
కళ్లుతెరుస్తూ  అరచేతిని చూడు 
ఆకాశంలో దినపతిని వేడు
అపశబ్దం అభిజాత్యం విడనాడు
అరిషడ్వర్గాలను పోనాడు
ఆపన్నులకు చేదోడు
అన్యాయం చేయడు ఏనాడూ
అందరికీ ఉన్నాడు పైవాడు
నీ ప్రయత్నమే నీప్రగతికి తోడు
నీ మంచితనం నిన్ను కాపాడు🌺
కామెంట్‌లు