శబరి;- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 శ్రీరాముని రాక విషయమై శబరికి ఏమీ తెలియక సందిగ్ధావస్థలో ఉంటుంది  ఎక్కడ అయోధ్య ఎక్కడ పంపా సరోవరం శ్రీరాముడు ఎప్పుడు ఆగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడో తెలియని ఆశ్రమ వాసులు శ్రీరాముడు త్వరలోనే తమ ఆశ్రమానికి వస్తాడని అప్పుడు శబరి ఆయన దర్శనంతో ధన్యత సాధించుకోవచ్చని శబరితో చెప్పి ఓదారుస్తారు. ఈ మాటలు చెప్పిన ముని పుంగవుల్లో ఏ పాటి సత్యమునదో అంతే నిష్ట వృద్ధ ప్రబుద్ధ మహిళల అయిన శబరిలో కూడా ఉంది శబరి నిష్ఠ గరిష్ట లకు శ్రీరాముని పంపా సరోవర తీరానికి తీసుకువస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే రాక్షసులు శ్రీరామ లక్ష్మణులకు అందించాడు ఈ రాక్షసుల సంహారం పునరు జీవనానికి కారణం కూడా శ్రీరామ లక్ష్మణుడే కావటం విశేషం. కంఠం నుంచి మలవరపు శరీరమంతా ఒక చేర్చి దండకారణ్యంలో విహరించే ఈ ప్రబంత రాక్షసులకు ఎప్పుడైతే తన పూర్వజనంతా జ్ఞానం లభించిందో అప్పుడు మాత్రమే అతను శ్రీరామ లక్ష్మణులకు గండకారణ్యంలో మార్గదర్శనం చేయగల శక్తి లభించింది.
పంపా సరోవర తీరంలో శబరి ఆశ్రమానికి తోడు సుగ్రీవుని ప్రవాస స్థానమైన దృశ్యమొఖం కూడా ఉంది కవంతుడు నడిపించిన మార్గంలో శ్రీరాముడికి శబరి ఆశ్రమం వివరం  అక్కడ మతంగ వన దర్శనం చేసుకుంటాడు శబరి  శాంతిని ప్రసాదిస్తాడు శ్రీరాముడు.పంపావళి వైభవాన్ని కలిగిస్తూ చివరకు సుగ్రీవునితో మైత్రిని నేర్పుతాడు  ఈ క్రమంలో శ్రీరామలక్ష్మణులు మొట్టమొదటిగా శబరి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు పంపాసరోవర పశమ తీరంలో మతంగా వన మధుమతి శోభా వైశిష్యం ద్వారా అయోధ్య రాజకుమారుల సమక్షంలో కబంధుని అశరీర కల్పనకు సహకారం కూడా లభిస్తుంది  మహర్షులు ఋషి కుమారుడా సాత్విక సాధనల ఫలితంగా పుష్పాలు వాడిపోవు రాలిపోవు గురువుల  ఆదేశాల మేరకు శబరికాలు నిష్టతో ఈ వన సంరక్షణ చేస్తూ ఉంటుంది అక్కడ అలౌకిక సౌందర్యం ఆధ్వర్యంలో కూడిన పరమ పావన వాయు మండలాన్ని చూసిన అయోధ్య రాకుమారుడు ఇద్దరు పులకించిపోతాడు. ఆ శబరి రామ నిరీక్షణలో ఆత్మ సమర్పణ చేసుకొని వేచి చూస్తూ ఉంటుంది ఈ విధంగా రంగురంగుల పుష్పాలతో చెట్లు చేమలతో సహజ పురాకృతిక సౌందర్యంతో అలంకరించుకొని అత్యంత ఆకర్షణీయంగా అలరారుతో ఆనందింప చేస్తున్న శబరి ఆశ్రమంలోనికి శ్రీరాములు పాదం పెట్టగానే శబరి ప్రతి అంగం ఆనంద తరంగణిలో ఓలలాడింది ఈ మహాభాగ్యం కోసమే ఆమె చిరకాల నిరీక్షణ ఆదర సత్కారాలతో శబరి ఆదరణీయ అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికింది  చీర నిరీక్షణ పలంగా లభించిన ఈ అపూర్వ సంగమ విషయం చివరిని అలోకిక ఆనంద అంబుజీరో ముంచెత్తింది  పడినది చెందిన ఆత్మస్వరూపిణి కాబట్టే శబరి రాకుమారుల రమణీయరూప మాతూర్యం గనుక నిక్షిప్తమైన దివ్య విభూతుల్ని ఆకలింపు చేసుకోగలిగింది వారి చరణ స్పర్శతో తన పార్థివ శరీరాన్ని పరమ పావనం కావించుకుంది
శబరి.
కామెంట్‌లు