ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322


 దూకిన వెంటనే పదిమంది సైనికులు అతనిపై పడి బంధించి పట్టుబడిన వీరప్రథముడతడు కానీ పనులు చేసిన వాడిని కాలమే దండిస్తుంది అన్న  పెద్దల మాట నిజమైనది  మల్లు దొర దొరకడం అనేది మన్యంలో మనకు మొదటి విజయం అని అధికారులు ఎంతో ఆనందపడ్డారు  కొంతకాలానికి కోర్టులో అతనికి ఉరిశిక్ష వేసి ప్రాణం తీయమని  తీర్పు వచ్చింది  దీపాంతరము  పంపడం కోసం తీర్పును మార్చారు  అండమాన్ జైలుకు పంపించారు  అండమాన్ లో కొంతకాలం గడిచిపోయింది  కేశవాసులచ్చాగా దీక్ష ఫలితంగా భరతభూమికి స్వాతంత్ర్య పర్వదినం వచ్చింది  ఆ సందర్భంగా అతనిని విడిచి పెట్టారు  ఆ జెట్టి మల్లు జనంలోకి వచ్చాడు  ప్రభుత్వానికి వందల యాభై రెండవ  తేదీన  అతనిని పార్లమెంటుకు ఎన్నుకున్నారు  15 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పార్లమెంటు సభ్యుడుగా ఉన్న రోజులలో  ఒక పర్యాయం మధు ధర విజయవాడ రావడంతో  వారిని కలిసి డాక్టర్  కే వెంకట్ రాజు గారు  మల్లు దొర ఉద్యమంలోకి ఎలా వచ్చాడు తర్వాత అక్కడ పరిస్థితులు ఏమిటి  తాను రాజు మాట వినకుండా  దొరలవాట్లకు లోనై ఆయనకు దూరమై జైలు పాలు కావలసిన స్థితి ఎందుకు వచ్చింది  ఆనాటి పరిస్థితులను అన్నిటినీ సవివరంగా చెప్పి  రాజు గారిని తృప్తిపరిచారు  రామరాజు చేసే పోరు స్వరాజ్యానికి అంటూ తెలిస్తే ప్రజలు తిరగబడదు  పడతారు  అప్పుడు దేశమంతా అట్టుడికి రగిలిపోతుంది  మనలను మంటలలో తోచివేస్తాడు అని భావించి  నేర్పుగా బహుళ ప్రచారం చేశాడు తప్పుడు వార్తలతో  బందిపోటు రాజు పలు దోపిడీలు చేసి  చేస్తుండేవాడు అని చెప్పేవాడు. నిజమైన వార్త ఏదో వీడు ప్రచారం చేస్తున్న విషయం ఏమిటో తెలియక  ప్రజలు సందేహ మనసులో ఉన్నారు  దళారి వెధవలు డబ్బుకు ఆశించి  మోసంతో కూడిన వార్తలను  ప్రజలలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు  ప్రజల మనసుల్లో విష ప్రచారం  కలత చెందేలా చేసింది  ఏమిటో ఎవరికి తెలియదు  ఆంధ్రభూమి మొత్తం అబద్ధాల జోరుతో  నిజం ఏమిటో తెలియక అల్లాడిపోతున్నారు  నిజానికి అసత్యమే ముందు ఎంతో ఆదరణ పొందుతుంది  నిజం నిలకడ మీద తెలుస్తుంది  అసలు ఏది నిజం చెప్పేది ఎవరు చెప్పండి  తెలుగు నెలలో ఏ ఒక్కరు లేరు  రాజు అంటే దోపిడి దొంగలు అని అనేక రకాలుగా  దుష్టుడు పంపే వార్తలే  దేశం మొత్తం వినిపించసాగినాయి.


కామెంట్‌లు