అగ్గిరాజుని గురించి తన సహచరులకు చెబుతూ ఇతను తీవ్ర స్వభావి దుందుడుకుతనం కలవాడు శుద్ధమైన దేశభక్తుడు సూరుడు కనుక అతనిని కనిపెట్టుకొని ఉండండి ఈ అడవులు అతనికి కొత్త కనుక అతని క్షేమాన్ని చూడవలసిన బాధ్యత మన అందరి పైన ఉన్నది అని చెప్పాడు అయినా అగ్గిరాజు తన అంతరంగంలో దాగి ఉన్నటువంటి ఆంగ్లేయుల పైన ద్వేషాన్ని ఆపగలేక దురంతమయిన వ్యూహాలను మాయలను పన్నుతూ సైనికుల క్యాంపు లపై పడి నిప్పు పెట్టుతూ ఉంటాడు అరి వీరుల గోల చూసి సంతృప్తిగా హాయిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ తన సాహసాన్ని గురించి ఇతరులు పొగుడుతూ ఉంటే మరింత ఆనందిస్తూ ఉంటాడు పోలీసుల డేరాలు మలబారు క్యాంపులు ఆయుధ గిడ్డంగులు అన్నిటికీ నిప్పు పెట్టి దహింప చేయడమే అతని బాధ్యతగా భావించాడు అగ్గిరాజు.
ఆ అడవిలో కాలిబాటన వస్తున్న వందల సంఖ్యలో ఉన్న సైన్యాన్ని ఒకరి వెంట ఒకరు వరుసగా వస్తూ ఉండడానికి చూసి అతను చూచి వారిని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు అది రాజు ప్రక్కన ఇద్దరు ముగ్గురు వీరులను నిజాయితీగా పని చేసే వారిని వెంట తీసుకొని వందల మంది సేనలను ఆ దారిన వస్తున్న వారిలో వారి జనాలను దోచుకోవడం ప్రారంభించాడు ఒకరి వెంట ఒకరు వరుసగా వస్తూ ఉంటారు ఆ సైనికులు వారి ముందు ఒకడిని నిలిపి సేనకు వెనుకగా ఇంకొకరిని నిలబెట్టి మధ్యలో తాను నిలబడి రహస్యంగా ఎవరికి కనిపించకుండా ముందు బాటలో తుపాకీ మ్రోగేట్లుగా ఏర్పాటు చేసుకుంటాడు ఆ సేనలన్నీ చేతులెత్తి ఆయుధాలను వదిలి పారిపోవడానికి గమనిస్తాడు
ఈ మధ్యలో వారి వెనుక మరొక తుపాకీ పేరడం ఈ మధ్యలో ఉన్న సేవకులకు మతులు పోయి పులి గాంద్రింపు గోలగా దిక్కుతోచక క్షణ మొత్తం చిక్కుబడిపోతుంది వాడిగా ఉన్న ముళ్ళ పొదల మధ్య ఒక కంఠం గంభీరంగా ఇలా పరిచయం ఆయుధాలను అన్నిటినీ వదిలివేసి అందరూ చేతులు పైకెత్తి నిలవండి మీ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని పలికేసరికి ఆయుధారణ నిటిని ప్రక్కన పెట్టి ఎదర వీరులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలియదు ఆ స్థితిలో అగ్గిరాజు తన సోదరులకు ఆత్మ ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకోమని చెప్తాడు అప్పటికే వారు ఆయుధాలను అన్నిటినీ అక్కడ పెట్టడం జరిగింది అప్పుడు మీరు దూరంగా తొలగిపోండి అనే కేక వేస్తాడు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి