భారతరత్న పీవీ నరసింహారావు -యడ్ల శ్రీనివాసరావు- విజయనగరం
 

మన  మాజీ ప్రధానమంత్రి
14 భాషల దిట్ట ప్రధానమంత్రి
మంచితనానికి ప్రతినిధి
భారతదేశంలోని శిరోనిది
భారత గడ్డ తెలుగు తల్లి
ముద్దుబిడ్డ పులిబిడ్డ
మంచితనానికి మంచు తునక
భారత రాజ్య పరిపాలన
సుగమ్య కోవిధి
గొప్ప వారిలో ఒకరు
నేడు భారతరత్నగా గెలుపొందిన వారు
అది మన భారత జాతి గర్వకారణం
మనమందరం సంతోషించదగ్గ శుభదినం
నూటికో కోటికో ఒక్కరు పుడతారు
వారిలో ఆ ఒక్కరు అతనే అనడం స్ఫూర్తిదాయకము
భారత కాంగ్రెస్ పేరు ఎన్నిక గన్న గొప్ప వ్యక్తి
అతను మన ముందు లేకుండా పోవడం శోచనీయం
అయినా యావత్ భారతదేశం
అతని గొప్పతనానికి
అతను మంచితనానికి
అతని కార్య దీక్షతకు
అతను గొప్ప పాలనకు
అతను గొప్ప విద్యా దక్షతకు
నేడు భారతరత్న పీవీ నరసింహారావు గారు అని పిలుద్దాం.
----------------------------------------

కామెంట్‌లు