"అరుణరాగాలు " డా. అరుణ కోదాటి

  "అరుణ రాగాల " పాటల కార్యక్రమం  గూగుల్ మీట్  వేదికగా       జరిగిన  పాటల కార్యక్రమంవిజయవంతంగా  జరిగింది.
ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా 
డా. Tagline king ఆలపాటిగారు  పాల్గొని  క్యాడ్ బరి  తీయని వేడుక చేసుకుందాం  అనే తన  ట్యాగ్  లాగ   తమ అమూల్యమైన  స్పీచ్ ని అందించి,అoతకంటే   తీయగా తన  తీయని గాత్రం తో పాట ని అందించారు.అంతే కాదు , అరుణరాగాల వేదికను, పాడుతా తీయగా  కార్యక్రమంతో పోల్చడం  చాలా సంతోష కరమైన విషయం.
కార్యక్రమ నిర్వాహకులు  రాజేంద్ర ప్రసాద్  గారు, సమూహ  అడ్మిన్   రవీంద్రబాబు అరవాగార్లు  కార్యక్రమాన్ని చాలా చక్కగా  నిర్వహించారు.
అనేకమంది గాయనీ గాయకులు  తమ  సుస్వర  గాత్రంతో  ఇచ్చిన  నాలుగు రౌండ్ల  పాటలు  ఎంతో  ఉత్సాహంగా, ఓపికగా  పాడి  అందరినీ  అలరించారు.
అందరి సహకారంతో  ఈ పాటల కార్యక్రమాన్ని  విజయవంతం  చేసినందుకు   సమూహ అధ్యక్షురాలు  డా. అరుణకోదాటి   ప్రతిఒక్కరికి  కృతజ్ఞతలు  తెలిపారు.
కామెంట్‌లు