సమస్యాపూరణము.- టి. వి. యెల్. గాయత్రి.- పూణే. మహారాష్ట్ర

శారదాంబను గొల్చిన చదువు రాదు

తేటగీతి.

డాబు దర్పము జూపు నధర్మపరులు
మదయహంకారవంతులై మసలు చుండి
గురుని నిందించు ఛాత్రులు గొప్ప కొఱకు
శారదాంబను గొల్చిన చదువు రాదు//

కామెంట్‌లు
Parvateesamvepa చెప్పారు…
నేటి సమాజంలో అధిక శాతం విద్యార్థుల మనస్తత్వానికి తగిన హెచ్చరికగా మీ పద్యం రచన చాలా చాలా బాగుందండీ.అనేక ధన్యవాదములండీ 🙏🙏
Parvateesamvepa చెప్పారు…
ఎంతో చక్కని విశ్లేషణాత్మకమైన పూరణ.చాలా బాగున్నదండీ.అనేక అభినందనలండీ 🙏