జర్నలిజంలో గోల్డ్ మెడల్ ; వెంకట్ , మొలక ప్రతినిధి

 వికారాబాద్ : జిల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్ సి వేణుగోపాలరావు  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో  రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్  చేతుల మీదుగా పి జి లో కమ్యూనికేషన్ జర్నలిజంలో బుధవారం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిజం  సమాజానికి చేయాల్సిన మెలకువలు, పూర్తి అవగహన తెలుసుకోగాలిగాను అన్నారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందించారు.
కామెంట్‌లు