చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 అల్లంత దూరాన గోదావరి
చల్లంగ సాగెనా గోదావరి
గిరులతో మాటాడి గోదావరి
పరవశించుచు కదిలె గోదావరి
పాపి కొండలనడుమ గోదావరి
పాపాలు తొలగించు గోదావరి
రామపాదము కొలుచు గోదావరి
సీమలకు సిరులిచ్చు గోదావరి//

కామెంట్‌లు