మండోదరి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ స్వర్ణకుటీరంలో చాలాకాలం వంటరిగా జీవించడంతో మండోదరి విసుగు చెందుతుంది తండ్రితో బయటకు విహరించడానికి వెళుతూ ఉండేది ఈ వ్యవహారంలోనే ఆమెకు ఒక ఏకాంత వనం కల్పించండి అక్కడ ఏ ప్రాణికోటి కనిపించదు. మానవులు కానీ జంతువులు కానీ లేరు కానీ ఆకస్మాత్తుగా సాహసిషోరవీరుడైన రావణుడు కనిపిస్తాడు వీరిద్దరి కలయిక పరస్పర సంభాషణలు అనంతరం లంకేశ్వరుడు అయిన రావణాసురునితో మండల వివాహం నిశ్చయించబడింది తక్షణమే పాణిగ్రహణ తంతు కూడా ముగిసిపోయింది రావణుని చేతిలో మండోదరి చేతులు పెడుతూ   కన్యాదాత మైడు అంటాడు ఇయం మమాత్మజా రాజన్ హేమయాపర సరసాద్రుతా  ఓ రాజా ఈమె నా కుమార్తె ఈమెకు నా భార్య అప్సర హేమ జన్మిస్తుంది  ఈ క్షణాన మనకు  జనకుడు సీతను శ్రీరామచంద్రుని అందిస్తూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇయం సీత మామ సుతా సహకర్మ చరితవ ఏమైనా కుమార్తె సీత ధర్మాచరణలో నీతో నడచి సహకరిస్తుంది ఇక్కడ ఈ రెండు సన్నివేశాల్లో మనం సూక్ష్మంగా గ్రహించవలసింది ఏమిటంటే రావడం అనే విషయంలో ధర్మము అనే మాట పేరు కొనలేదు కానీ సీతమ్మ రాములకి ధర్మ సంగిని రూపంలో ప్రసాదించబడ్డది అంతే ఎంత తారతమ్యము సాక్ష్యం కూడా తక్షణమే లభిస్తుంది కూడా మయూని కోరికను మన్నించి రావణుడు గ్రహించడానికి తక్షణమే అంగీకారాన్ని తెలుపుతాడు కానీ రాముడు అలా కాదు రాముడు తన కోరికను వెంటనే తెలపడు. విశ్వామిత్ర మహర్షి తండ్రి దశరథుని ఆమోదం మెరకే సీతారాములు వివాహ వేదిక శబ్దమవుతుంది రావడం ఒక బయట తన  కుమార్తె  మండోదరిని అప్పగిస్తాడు పైగా  రావణులకు అలౌకిక శక్తుడను కూడా ప్రసాదిస్తాడు మయుడు
ఈ శక్తులతోనే తదుపరి లక్ష్మణుని జయించడానికి ఉపయోగిస్తాడు ఏదేమైనా దైవ సంకల్పం వలనే మండోదరి రావణుని పట్టమనేష్ అయ్యింది అనంతర కాలంలో మందోదరి రావడానికి ప్రతి సమాజతో తన సర్వసరంగా ఆరాధించేది శ్రీరాముడిచే వచించబడిన రావణుడు చూసి మండోదరి వినిపించిన తన మానవస్థైర్యాన్ని కోల్పోకుండా  సమత దృష్టితో నడిచండి కానీ మృత్యువును కూడా భయకంపితుని చేయు లేక మృత్యువు పాలిట ముష్టివైన రావణుడు ఒక సామాన్య మానవుని చేతిలో మరణించడమే ఆమెను ఆశ్చర్యపరిచేది ఇది స్వప్నమై ఉండాలి అని భావిస్తూ ఆ స్వప్న సత్యమే వేదంతో  త్వం రామే కతం  హతః అని అంటుంది  ముల్లోకాలు జయించి ముల్లోకాల సకల సంపదలను ఉపయోగించుకున్న లోక నాయకులకు అధినాయకుడైన  రావణుడు లోకనాయకుని వల్ల శాశ్వత నష్టాన్ని ఎలా పొందాడు ఇది సంభవమే నా ఎంత దరికనా కూడా తాను ఇంకా జీవించి ఉండటం అనేది మరి ఆశ్చర్యక  కరమైన విషయం గా మండోదరి భావిస్తుంది అంటుంది.
కామెంట్‌లు