దైవం అందరిలోనూ
అందరితోనూ వుండే శక్తి స్వరూపం
దైవం అందరివాడు, ఎల్లెడలా వుంటాడు
దైవం అంటే ఒక నమ్మకం
ఒక ధైర్యం, ఒక స్వాంతన
దైవం సర్వాంతర్యామి, నిష్పక్షపాతుడు
ప్రతీ చర్యలో, ప్రతీ క్రియలో
ప్రతీ హృదయంలో వుంటాడు
చెట్టు పుట్టల్లో, జంతువులలో
దైవాన్ని కొలిచే మనిషి
తనలోనూ వున్నాడని గ్రహిస్తే
గుళ్ళలో పాటు తన హృదయంలోనూ ప్రతిష్టిస్తే
తానే దైవస్వరూపుడు
తన హృదయమే దేవాలయం
అందరితోనూ వుండే శక్తి స్వరూపం
దైవం అందరివాడు, ఎల్లెడలా వుంటాడు
దైవం అంటే ఒక నమ్మకం
ఒక ధైర్యం, ఒక స్వాంతన
దైవం సర్వాంతర్యామి, నిష్పక్షపాతుడు
ప్రతీ చర్యలో, ప్రతీ క్రియలో
ప్రతీ హృదయంలో వుంటాడు
చెట్టు పుట్టల్లో, జంతువులలో
దైవాన్ని కొలిచే మనిషి
తనలోనూ వున్నాడని గ్రహిస్తే
గుళ్ళలో పాటు తన హృదయంలోనూ ప్రతిష్టిస్తే
తానే దైవస్వరూపుడు
తన హృదయమే దేవాలయం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి