కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ఇవాళ కొన్ని సంఘటనలు  పత్రికల ద్వారా చదువుతూ ఉంటే ఎంతో బాధగా ఉంటుంది  కన్నతల్లి లేదా తండ్రి మరణించిన ఆ తల్లిని చూడకుండా దూరంగా వెళ్లి  తన కార్యక్రమాలలో  నిమగ్నమైన  కుమారుల చరిత్రలు చదువుతుంటే  కన్నీరు రాక తప్పదు  అది వాడి తప్పు కాదని నా భావం  చిన్నతనంలోనే సరైన సంస్కారం వాడికి నేర్పకపోవడం  తల్లి చేసే మొదటి తప్పు  ఈ రోజున తల్లిదండ్రుల అంతిమ సంస్కారానికి కూడా రాకుండా  తమ అనవసర  అలవాట్లతో కార్యక్రమం చేసే కుర్రవాళ్ళకు  తండ్రి వాడికి క్రమశిక్షణ  చిన్నతనంలోనే  గురించి చెప్పకపోవడం తండ్రి తప్పు  ఒక రకంగా వీరు చేసిన తప్పులకు వాడు సత్యం అనుగ్రహించవలసిన వస్తుంది  మొక్కను చిన్నతనంలోనే వంచాలి తప్ప వృక్షం అయిన తర్వాత సాధ్యం కాదు.
కొంతమందికి కొన్ని పదార్థాలు తినడం వల్ల పేగులో పుండ్లు రావడానికి అవకాశం ఉంది   అది అల్సర్ గా మారడానికి అవకాశం ఉంటుంది  దానికి ఇది మందు  కొంతమంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు  రక్తం పడుతుంది  ప్రత్యేకించి గర్భిణీ వారు మంజూరు తింటే జీర్ణక్రియ వేగంతో అవుతుంది మలబద్ధకం ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చినా దూరం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది  కాలేయ సమస్యలకు సమస్యలకు మంచి మందులా ఉపయోగపడుతుంది  కుదర రుగ్మతలను నయం చేయడానికి సహాయపడుతుంది మలబద్ధకం విరోచనాలు వంటి సమస్యలకు ఇది నివారిణిగా ఉంటుంది  ఈ విషయాలు తెలుసుకొని ఆ ముంజలు తింటూ ఉంటే ఇంకా ఆనందాన్ని అనుభవిస్తారు.
చిన్నతనంలోనే బిడ్డలకు తల్లి  మన సంప్రదాయం  సంస్కృతి  మన ఆచారాలను గురించి అవి ఎందుకు వచ్చాయి  అవి చేయడం వల్ల  ప్రయోజనం ఏమైనా ఉన్నదా  వాడు చెప్పేది శాస్త్రీయమా లేక మూట నమ్మకమా  అన్న విషయాలు ప్రత్యేకంగా చెప్పాలి  ముందుగా చెప్పవలసింది సప్త చిరంజీవులు  వేల సంవత్సరాల క్రితం వారు మరణించినా చరిత్ర ఉన్నంతవరకు వారి జీవితాలు శాశ్వతమైన విషయం ఉంటాయి  వారి చేసిన మంచి పనుల వల్ల  ముందు వ్యాసమహర్షిని గురించి  చాలా క్లుప్తంగా  సత్యవతి పరాశరుల కుమారుడు కృష్ణ ద్వైపాయనుడు  అని పిలువబడే వాడు  అష్టాదశ పురాణాలను బ్రహ్మ సూత్రాలను భారత భాగవతాలను  అనేక తత్వ గ్రంథాలను రచించిన వాడు వేదాలను నాలుగుగా  వేదాలను నాలుగు పాదాలుగా చేసిన వ్యక్తి కూడా  వ్యాసమహర్షి.

.

కామెంట్‌లు