ఆ తర్వాత మరికొంత విజ్ఞానాన్ని సంపాదించాలి అనుకున్న విద్యార్థులు గురుముఖతః తనకు ఏ విషయం అంటే ఇష్టం ఉంటుందో దానిని గురించిన వివరాలన్నిటినీ కూడా గురువు ద్వారా నేర్చుకోవచ్చు ఉన్న జ్ఞానం ఈ ప్రపంచంలో కొండంత మనం నేర్చుకుంటున్నది అణువు అంతా అనల్పమైన విషయాన్ని అల్ప జ్ఞానంతో అవగాహన చేసుకోవాలి అంటే గురు శిక్షణ ప్రోత్సాహం బోధన తప్పక ఉండి తీరాలి అలా ఉన్నవారు క్రమశిక్షణతో తమ జీవితాలను సమాజంలో ఉన్నవారికి ఆదర్శప్రాయంగా ఉండేట్లుగా వీరి నడవడిక ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు
శరీరంలో ఏదైనా నలతగా ఉండి వైద్యుని దగ్గరకు వారి ఆలయానికి వెళితే ఆ నలతకు కారణం ఏమిటో దానిని ఎలా తగ్గించుకోవాలో జాగ్రతలన్నీ వైద్యుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు వైద్య శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలలో ఒక్కొక్క వైద్యుడు ఒక్కొక్క విషయంలో ప్రావీణ్యం సంపాదిస్తూ ఉంటారు నీ నలతకు కారణమైన విషయం ఏదో నీకు తెలిస్తే ఆ వైద్యుని వద్దకు వెళ్ళినట్లయితే ఆయన సరైన వైద్యం చేసి ఆ రుగ్మత తిరిగి రాకుండా ఉండే పద్ధతిలో దానికి వైద్యం చేస్తాడు ఇది వైద్యాలయం వల్ల మనకు జరిగే మేలు ఆ వైద్యమే లేకపోయినట్లయితే నూటికి 60 మంది రుగ్మతలతో అసువులు వయడం కానీ మంచాన పడిపోవడం కానీ జరుగుతుంది దానిని నివారించడానికి ఈ ఆలయాలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి.
మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చేయవలసిన విధులు మనకు చాలా వరకు తెలియదు ఆలయ నియమాలు మనకు తెలియాలి మనం ఎలా ప్రవేశించాలి ఎలా భగవంతుని చుట్టూ తిరగాలి ఎలా ప్రార్థించాలి గంటను ఎలా కొట్టాలి అన్న విషయాలన్నిటిని అక్కడ పురోహితుని ద్వారా తెలుసుకున్నట్లయితే సక్రమంగా మనం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి