ఆధ్యాత్మికం;- మమత ఐల- కరీంనగర్-9247593432
 కం
ఎన్నెయొ జన్మలనెత్తుచు
వన్నెల చిన్నెలకుపోయి వగచుట కంటెన్
నిన్నటి రాతను మార్చెడి
వెన్నెల వెలుగులను జూడు వేగమె మనసా!

కామెంట్‌లు