మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఎస్ వి  లక్ష్మీ నరసింహారావు గారు రాసిన ఈ గ్రంథాన్ని  శ్రీ హతీ రాంజీ మఠం నిర్వాహకులు శ్రీ తిరుమల తిరుపతి మొదలగు దేవస్థానాలకు విచారణచేసే ఆయన  శ్రీ మహంతు ప్రయాగదాసు జి వారి వలన ప్రకటించబడింది. 19వ శతాబ్దంలో ప్రచురించబడిన ఈ పుస్తకం  విలువను గమనించి  అధికారుల కోరిక మీద ఈమని శివనాగి రెడ్డి గారు ఆ పనికి పూనుకొని  దానిలో లుప్తమైన (లోపించిన) వాటిని  సరిచేసి ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చారు  ఇలాంటి గొప్ప పని చేసిన శివ నాగిరెడ్డి గారికి తిరుపతి యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ మన పాఠకులకు తెలియజేయుట కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం పతాక శీర్షికను ఎన్నుకోవడంలో కూడా నా తిరుపతి వెంకన్న అంటే స్వార్థంగా ఉంటుంది  మన అంటే అందరికీ అనే అర్థం వస్తుంది అని మా చిట్టి తల్లి డాక్టర్ స్వాతి సలహా మీద ఈ పేరు పెట్టడం జరిగింది.
మార్పు సహజం ఆ మార్పు ప్రయోజనకరమైనదైతే  ఆహ్వానించదగ్గదే అలా కాక మరొ రకం ధోరనికి అయితేనే ఆలోచించాలి అంటే  ఉరామరిగా 20వ శతాబ్ది ప్రారంభం. వందేళ్ళ క్రితం కొండవీటి అడవి మధ్యలోని తిరుమల గుడి గోపురాలు నిర్వహణ మహంతుల  ఆజమాయిషీ లోనే ఉండేవి కత్తి రాం బావాజీ మఠానికి చెందిన మహంతులు తిరుమల తిరుపతి దేవస్థానాల విచారణ కర్తలు 1843వ సంవత్సరంలో బ్రిటిష్ వారిచే నియుక్తులు అప్పటి స్థానిక రాజులు జమీందారులు జియంగారులు ఆచార్య పురుషుని కాదని బ్రిటిష్ వారు మహంతులకు పాలన బాధ్యతలు కట్టబెట్టారు. వీలైతే భైరవులు శ్రీ స్వామి కనకం ఇతర కానుకలు ఆదాయాల పైన పెద్దగా వ్యామోహం ఉండదని అంగడి ఇంగ్లీష్ వారు అభిప్రాయపడ్డాడు. అప్పుడప్పుడే ఆధునిక పోకడలు సాంకేతికత ప్రభావిస్తున్న కాలం దిగువ తిరుపతి వరకు రైళ్లు బస్సులు పడ్డాయి కానీ తిరుమల కొండకు ఘాట్ రోడ్డు వేయలేదు. ఈ విషయమై సజ్జనపర్జన సాగుతోంది అప్పుడు మొహంతు ప్రయాగదాసు విచారణ కర్తగా ఉన్నారు వారి విజ్ఞుడు అందుబాటులో ఉన్న వనరులతో తిరుమల విస్తరించడానికి కృషి చేశారు అలిపిరి దోవ ప్రధాన నరకమార్గం ఈ మెట్ట మార్గంలో అవసరమైన చోట మరమ్మత్తులు చేసి దారి డొంక సరిచేసి  మండపాలు నిలబెట్టి దోపిడీ దొంగలు కుర మృగాల భయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు రాత్రుల సైతం యాత్రికులు ప్రయాణించేందుకు వీడుగా స్తంభాలు   పాటించి  వాషింగ్టన్ లైట్లు  ఏర్పాటు చేశారు అలిపిరి దగ్గర  మా మందూరు మెట్ల ప్రస్తుతం ఏడవ మైలు ఆంజనేయ స్వామి సమీపాన ముగ్గు బావి వద్ద అమ్మ వారి కోనలోనూ పోలీస్ స్థానాలు ఏర్పాటు చేసి  కావలి బటులను ఉంచారు. 
కామెంట్‌లు