మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 పాదరక్షలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారివి ఇక్కడ మొక్కి కానుకలు వసగ వలేననియు యాత్రికులకు చెబుతూ ఉంటారు  ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముడుపులు చెల్లించకూడదు అలా చెల్లించిన యెడల  అవి శ్రీ స్వామివారికి చేరవు కొండ మార్గంలో బిచ్చగాండ్రు అనేకులు కనిపిస్తూ ఉంటారు వీరు ఇంతకు పూర్వము ఎక్కువగా ఉండేది  అయితే ప్రస్తుతం ఆ బెడద లేదు  వారి వలన బిచ్చమడుగు బాధ తప్ప ఎట్టి బాధ ఉండదు  సాముద్రికం  చెప్పుకున్నట్టును మరికొందరు కాళ్లు ఉండియు లేనట్లు గుడ్డలు చుట్టుకుని నటిస్తూ ఉంటారు  ఇదంతా కూడా దరిద్ర దోషము భిక్షము కొరకు వేషములు వేస్తారు  శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మొదట భాష్య కారుల గుడి వరకు ఎక్కడానికి దిగడానికి  సౌకర్యం ఉండేది
ఇది యాత్రికుల కొరకు కష్టంగా ఉండడంతో  అంటే ఒక పర్వతానికి ఇంకొక పర్వతం ఎక్కాలి  ఈ రెండు పర్వతములకు మధ్య కనుమకు  ఆవాచారి కోన అని పేరు  పెట్టారు  దీన్ని కోన ఠాణా అని పిలుస్తారు ఇది తిరుపతికి 5 మైళ్ళ దూరంలో ఉంది ఇదే మాదిరిగా తిరుపతికి మూడు మైళ్ళ దూరంలో  మా మండూరు మిట్ట ఠాణా అని  నాలుగు మైళ్ళ దూరాన ముగ్గు బావి ఠాణా ఉన్నాయి  ఈ మూడు కారణాల దగ్గర కూడా బావులు ఉన్నాయి ఠాణాలలోనే బటులు యాత్రికులకు మిగులు సహాయకారులుగా ఉంటారు  కావలిగా ఇద్దరు దేవస్థానము   బటులు యాత్రికులకు మీకు కూడా సహాయముగా ఉంటారు  ఇది కాక అలిపిన మొదలు మా మండూరి మెట్ట వరకు కావలిగా  ఇద్దరు దేవస్థానం భటులు తిరుపతిలో ఉంటారు.
ఈ మార్గంలో చలివేంద్రాలు చాలా ఉన్నాయి ముగ్గు బావి ఠాణా వద్ద మా మండూరి మిట్ట ఠాణా సమీపంలో దేవస్థానము చలివేంద్రాలు ఉన్నాయి నాలుగో జాతి వారికి మంచి తీర్థము దాహానిచ్చేదరు తిరుపతి నుంచి  వెళ్లేటప్పుడు కోన ఎక్కి దాటిన తర్వాత రెండు ఫర్లాంగుల దూరంలో ఒక దేవస్థానం చలివేంద్రం ఉంది  ఇక్కడ మజ్జిగ మంచి తీర్థం బ్రాహ్మణుడు ఒకడు శూద్రుడు ఒకడు ఉండి దాహం ఇస్తారు ఏమీ ఇవ్వనవసరం లేదు  మా మండూరి మిట్ట ముగ్గు బావి,కొన ఠాణాల వద్ద బావులు ఉన్నాయి యాత్రికులు ఉపయోగించుకోవచ్చు  ఇదలిపిలి రాస్తారో తిరుపతికి నాలుగు దూరమున ముగ్గు బావి సమీపంలో ఉంది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చేరినది కాదు  ఒక అర్చకులకు చేరినది శ్రీ వారి ముడుపులు ఇక్కడ ఇవ్వకూడదు.
కామెంట్‌లు