మంచి మర్యాదఒకరు నేర్పితేనేర్చుకునేవికావుమన పెద్దలను చూసినేర్చుకోవలసినవివెకిలి చేష్టలు, ఆకతాయితనం,అహంభావం మనపెంపకాన్నిశంకించేఅవలక్షణాలువిద్య నేర్పిన జ్ఞానంమనకు బ్రతుకు విలువలకుసామాజిక జీవనవిధానానికి ఆయువుపట్టుగాఉండాలికానీదోపిడీ సూత్రం వల్లెవేసేదైఉండకూడదుమనిషి జీవితంలో తాను ఎన్నో ఎత్తుపల్లాలుచూస్తూ బ్రతకడంనేర్చుకోవాలికానీరాత్రికి రాత్రేధనవంతులవ్వాలన్నఅత్యాశ అంతమంచిది కాదుమొక్కలను చూసి స్వయంపోషకత్వంచెట్లు ,గోవులను చూసిపరోపకారంభూతల్లిని చూసి శాంతం శమదమము వంటివిశిష్టగుణాల్నిఅలవర్చుకోవాలిప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఎదిగేలా మనజీవనయానంసాగాలికానీదాని విధ్వంసానికిపాల్పడకూడదుబ్రతుకు బ్రతుక నివ్వుLive and let liveఆలోచనలు విశాలంగాఅమలు మన వనరులమేరకుతప్పసరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలిThink GloballyAct Locallyఈ ఎదుగుదల సూత్రాన్ని పాటించాలిమనమందరం ఎదుగుదాందేశ ప్రగతిలో మనం భాగస్తులమవుదాం
దేశ ప్రగతిలో- భాగస్తులమవుదాం .;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి