పద్మశాలి
ఓప్రతిభాశాలి
కులబలగంఎంతున్నా
రాజ్యాధికారం చేజిక్కించుకోలేక
పోతున్న ప్రతిభాశాలి
ధనరాజకీయాలు
నడుస్తున్న ఈకాలంలో
కాలానికి సవాల్ విసరలేవా?
ఇప్పుడు అందనంత ఎత్తుకెదిగిన నేతలెందరికో
మీ వ్యూహమే శ్రీరామరక్ష గా
వారి కి పదవులను కట్టబెడితివిగదా?!
ఇంకెంత కాలం
ఒకడి పంచన ఊడిగం చేస్తూ
బ్రతకడం నీకు ,నీ కులబలమెంతోఉందికదా!
అనామకుడిని నాయకుణ్ణి
చేసిన మోనగాడా!?
ఆలోచిస్తావేరా!?
జనరాజకీయాలకు నాందిపలుకు
నీ యుక్తితో
ధనరాజకీయం ఇకచెల్లదని
ప్రజలే కేంద్ర బిందువుగా
ప్రజాస్వామ్యయుతంగా
పాలన చేయుటకై
ముందడుగేయరా!?
ఓ పద్మశాలి !ఓ ప్రతిభాశాలి!!
నీ దైనమార్క్ పాలనలోచూపించగా కదలవేమిరా?!
జైపద్మశాలి !
జైజై పద్మశాలి!!
పద్మశాలీల ఐక్యత వర్థిల్లాలి!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి