ఓటంటె
నీభవితరా
ఓటంటె
నీ బ్రతుకురా2
నోటు నాటుకు
లొంగి
వేయోద్దు
నీఓటు2
మాయమాటలు
జెప్పమాయగాళ్ళు
ఇపుడు
సాధువర్తనులయ్యీ
సలాంకొడుతుండ్రు2
ప్రజలకు
గులాం మేమన్నరు2
ఓడనెక్కెదాక
ఓడమల్లయ్యా2
ఓడదిగినాక
బోడి( డ)మల్లయ్యంటారు2
ఐదేళ్లు పాలించి
నీ అభివృద్ధి గ్రాంటులు
తెగమ్రింగజూస్తుండ్రు2
మన ప్రాంతానున్నట్టి
ఇసుక, బొగ్గు ,అడవి,
గుట్టలు ,ఎర్రమట్టి దిబ్బలన్ని,
దోచగా
నిన్నేమార్చగ జూస్తుండు
ఇప్పుడు
కొత్త వేషం కట్టి
(ఓటర్లకు )నీకువంగి వంగి
దండం బెట్టి
రేపు
గద్దెనెక్కుతాడు
నీ బ్రతుకు ఆగమేజేస్తాడు2
నీ సొమ్మును దోచని
నీ అభివృద్ధి చూసేటి
అభ్యర్థిని గుర్తించి
అతడికే (నా)మన
ఓటని నినదిద్దాం2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి