మానవ సంబంధాలుబాగుంటే అభివృద్ధిఅవి కాస్త ఛిద్రమైనఉండదోయ్! మనోసిద్ధిబంధాలు బలపడాలిమన వంతు కృషి చేయాలిసమైక్యత సాధనలోమూలం జీవితంలోవిలువైన బంధాలకుతూట్లు పొడవరాదోయ్!మెత్తనైన హృదయాలకుకాట్లు వేయరాదోయ్!బంధాలతో భవితయగునువెలలేని బంగారముఅనుబంధాలతో అగునుమనిషి బ్రతుకు సింగారము
బంధాలు త్రుంచకండి!!;- -గద్వాల సోమన్న,9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి