చిట్టి చిలుక ;- శిరీష - రామరాజుపల్లే
 
అనగనగా ఒక పెద్ద మర్రి చెట్టు🌳.ఆ చెట్టు తొర్రలో ఒక చిట్టి చిలుక🦜.ఆ చిట్టి చిలుక ఎంతో ముద్దుగా వుండేది. ఆ చిలుకకి జామ పండ్లు🍈అంటే చాలా ఇష్టం. ఐతే రోజు జామ పండ్ల కోసం ఎగురుతూ ఎగురుతూ వుండేది🦜. ఒక రోజు ఆ చిట్టి చిలుకకు చాలా ఆకలిగా వుంది. అయ్యో నకు చాలా ఆకలిగా వుందే అని చాలా బాధపడుతూ వుంటుంది. ఒక యజమాని కింద రాము అనే వ్యక్తి జమ తోటలో పని చేస్తూ వుండేవాడు🧍🏻‍♂️. చిలుక ఆకలితో వుండడం రాము గమనించి అయ్యో ఆ చిలుకకు చాలా ఆకలిగా వున్నాటుందే మా తోటలో చాలా జామ పండ్లు వున్నాయిగా ఆ చిలుకకు ఒక్కటి ఇద్దం అని అనుకుంటాడు .ఆ చిలుక దగ్గరకు వెళ్ళి చిలుక చిలుక నీకు చాలా ఆకలిగా వున్నట్లుంది కధా ఇదిగో తీసుకొ జామ పండు తిను అని అంటాడు🧑‍💼. అమ్మ జామపండు అంటే నాకూ ఎంతో ఇష్టం అని తింటూ వుండగా నేను ఒక యజమాని కింద పని చేస్తాను. మా యజమాని కి పెద్ద జామపండ్ల తోట వుంది అందులో పెద్ద పెద్ద జామపండ్లు కూడా వుంటాయి. నువ్వు నాతో వుంటావా అని అంటాడు. 
      నేను వుంటాను కానీ నాకు రోజు జామపండు ఇస్థావ .ఆ ఇస్థాను అని అంటాడు. 🦜అప్పుడు ఆ చిలుక రాము కలిసి తోటకు వెళ్లారు🧍🏻‍♂️. చిలుక జామపండు తింటూ వుండగా అప్పుడే ఆ తోట యజమాని 👨‍🦳వచ్చి ఏ చిలుక నీకు ఎంత ధైర్యం వుంటే నా తోటకు వచ్చి నా జామపండు తింటావ అని అని అంటాడు. అప్పుడు ఆ చిలుక ఈ యజమాని చాలా చెడ్డవాడు కధా అని మనసులో పెట్టుకొని. అయ్యా నేను జామ పండు తినడం తప్పే కాని నాకూ రాము ఇచ్చడు జామపండు నన్ను క్షమించండి. ఎమ్ రాము నీకు ఎంత ధైర్యం నన్ను అరగకుండా జామపండు ఇచ్చవ నీకు ఇవ్యడమే ఎక్కువ అనుకుంటే నీకు  ఇంకా ఈ చిలుక ఒక్కటి తోడ అని గట్టిగా అరిసాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఆ చిలుకకు చాలా ఆకలిగా వుంది అని జామపండు ఇచ్చను అయ్యా. నువ్వు ఈ తోటలో వుండడానికి అవసరం లేదు వెల్లు ముందు ఈ చిలుకను తీసుకొని. 🦜చాలా బాధపడుతూ ఇద్దరు కలిసి 🙍‍♂️రాము వాళ్ల ఇంటికి  వెళ్లారు. అప్పుడు యజమాని అవ్వరీని ఐన నా తోట కావాలి వుంచాలి అని బయలు దేరుతాడు🚶‍♂️.అందరి ఇంటింటికీ వెళ్లి అడిగితే తన ఒక్క చెడ్డతనాన్ని చూసి ఎవ్వరూ వుండను అని అంటారు. 
     అప్పుడు యజమాని తిరిగి తిరిగి కాళ్లు బాగా లాగుతున్నాయే 
చాలా దాహంగా కూడా వుంది🚶. అని అలాగే కళ్లు తిరిగి కింద పడి పోయాడు🧎. చిలుక రాము నడుచుకుంటు వెళ్తుండగా ఆ యజమాని కళ్లు తిరిగి కింద పడి పోవడం చూస్తారు.🦜🧍🏻‍♂️అలా చూసి ఇద్దరూ గబ గబ పరుగులు తీసి యజమానికి నీళ్లు తాగిపించి చిన్నగా లేపుతారు.అప్పుడు ఆ యజమాని లెసి నన్ను క్షమించండి చిలుక రాము మిమ్మల్ని నేను అర్దం చేసుకోకుండా వెళ్ళగొట్టాను.మళ్లీ వేరే వాళ్ళని తోట కావాలి పేడుదాం అని వెళ్తుండగా నా మూర్ఖత్వంని చూసి ఎవరూ రావడం లేదు అని బాధపడుతూ వుంటాడు🙇‍♂️. అప్పుడు యజమాని నా కంటే వయస్సులో చిన్న వారైనా నన్ను చాలా అర్దం చేసుకున్నారు నన్ను క్షమించండి నా తోటలో కావాలి మీరు తప్ప ఎవ్వరూ వుండకూడదు మీకు నచ్చినన్ని జామపండ్లను తిన్నండి👨‍🦳
అని అంటూ వుంటాడు అప్పుడు చిలుక రాము చాలా సంతోషంగా వుంటారు.🦜🧍🏻‍♂️
                కృతజ్ఞతలు 
కామెంట్‌లు