అరుణరాగాలు గూగుల్ వేదికగా, పాటల కార్యక్రమం
 "అరుణరాగాలు గూగుల్  వేదికగా, ఉగాది పండుగ స్పెక్షల్  గా  జరిగిన  పాటల కార్యక్రమం అత్యంత  ఉత్సాహంగా, వైభవంగా  సాగింది. అత్యధికంగా  గాయని , గాయకులు  వివిధ ప్రాంతాల నుండి  పాల్గొని తమ  సుస్వర  గానామృతం తో  అందరినీ  అలరించారు. 
   ముఖ్యఅతిధిగా   "  ట్యాగ్ లైన్ కింగ్ డా. ఆలపాటిగారు  ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. వీరు  eye tex కంపెనీ,హచ్ ఫోన్ సంస్థకు, కాడ్ బరీ   చాకోలెట్  ఇలా ఎన్నెన్నో  సంస్థలకు అడ్వర్ టైజింగ్స్   రాసారు, మంచి  మోటివేషనల్  స్పీకర్, మంచి గాయకుడు, రైటర్,  ఇతను  మన "అరుణరాగాలను "  కొత్త కొత్త  గాయని  గాయకులను వేదిక మీదకు  పరిచయం  చేయడమే ఈ సంస్థ  ఉద్దేశం  కాబట్టి, "  మరో  పాడుతా, తీయగా, "  తో  పోల్చడం  మా అదృష్టం. అనేక రాష్ట్రాల నుండి విదేశాలలో  వున్న తెలుగు వారు  కూడా  పాల్గొనడం  గమనార్హం. 
సమూహ అధ్యక్షురాలిగా  నాతో  పాటు, ప్రధాన అడ్మిన్  రవీంద్ర బాబు అరవా గారు, నిర్వాహకులురాజేంద్ర ప్రసాద్ గారు  కూడా  చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందరికీ  ధన్యవాదాలు. 💐💐
కామెంట్‌లు