కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
  🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
8) కల్పదృ మైరభి మత ప్రతి  పాదనేషు
 
     వారధి వారిధి బియాండ్ భగవత్క టాక్షైః !
      ఆలోకయ  త్రిపుర సుందరి మా మ నాధం
  
     త్వయ్యేవ భక్తి భరితం త్వయి బుద్ధి తృష్ణమ్ !
భావం:
మూడు లోకములలోను సౌందర్యవతి 
           
 వైన ఓ జగన్మాతా ! నీ కంటి కొనల నుండి 
సముద్రములు, కోరికలు తీర్చే 
          కల్పవృక్షం వంటి నీ దివ్యదృక్కులతో, నీ యందుఅపారమైన ప్రేమను, భక్తిని కలిగిన ,
ఈ అనాధను చూసి కరుణించు తల్లీ !
    ***🪷***
తాయారు 🪷
కామెంట్‌లు