నీ స్నేహం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 స్నేహం ఒక భావం
భావం ఒక జీవం
జీవం ఒక ప్రాణం
ప్రాణం ఒక రూపం
ఆ రూపానికి
ప్రతిరూపం
నీ స్నేహం మిత్రమా!!
***********************:-
కామెంట్‌లు